హిందూపురం: అంత రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముద్దాయి అరెస్టు

అంత రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముద్దాయిని హిందూపురం రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం హిందూపురం రైల్వే స్టేషన్ పీఎఫ్ నెంబర్ 2 లో మల్టీపర్పస్ స్టాల్ వద్ద అనుమానాస్పద వ్యక్తిని సిబ్బంది పట్టుకొని విచారించగా అతను ఈ మధ్యకాలంలో రైళ్లల్లో ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్, నిద్రిస్తున్న ప్రయాణికుల బ్యాగులను దొంగలించడం వంటి నేరాలకు పాల్పడ్డాడు అని గుర్తించి సుమారు 75 గ్రాముల బంగారు నగలను రికవరీ చేశారు.

సంబంధిత పోస్ట్