హిందూపురం పోలీసులు శనివారం అంతరాష్ట్ర దొంగ ఖాజాపీరాను అరెస్టు చేశారు. ఇతని వద్ద నుండి 201 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. ఈ సొమ్ము విలువ రూ. 18 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.