హిందూపురం మండలం కిరికెర పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్సనల్ అసిస్టెంట్ వీరయ్య పాల్గొని రైతులకు పాసు బుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం మండల టీడీపీ కన్వీనర్ రాము, మాజీ ఎంపీటీసీలు అంజి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.