రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బి. కె పార్థసారథి మంత్రి లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.