కేంద్రమంత్రిని కలిసిన హిందూపురం ఎంపీ బి. కె పార్థసారథి

ఢిల్లీలో రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని ఆయన చాంబర్ లో కేంద్ర విమానాయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తో పాటు కలసి హిందూపురం ఎంపీ బి. కే పార్థసారథి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్