పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు ZP పాఠశాల నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు రాష్ట్ర విధ్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పుట్టపర్తి విమానాశ్రయము నందు జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ బి. కె పార్థసారథి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.