మాజీ ఎమ్మెల్యే ను పరామర్శించిన హిందూపురం ఎంపీ

హిందూపురం పార్లమెంటు సభ్యుడు బి.కె. పార్థసారథి, మంగళవారం కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం హనుమంతరాయ చౌదరిని సవేరా ఆసుపత్రిలో పరామర్శించారు. హనుమంతరాయ చౌదరి కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులతో కలిసి ఆయనను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్