హిందూపురంలో జాతీయ జెండా ఆవిష్కరించిన దీపికా రెడ్డి

హిందూపురం వైకాపా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ దీపికా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన గ్రామ స్వరాజ్యాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలుపరిచారని దీపికా రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్