లేపాక్షి: 100 కాదు 112 కు కాల్ చేయాలి

లేపాక్షి మండలం నాయన పల్లి ఎస్సీ కాలనీలో బుధవారం శక్తి టీం సభ్యులు మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ వెంకటరాముడు మాట్లాడుతూ, ఏదైనా సమస్య వస్తే 100కు బదులుగా 112కు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై వారికి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్

✕
✕