లేపాక్షి: నాడు నేడు నిధులపై విచారణ చేయించండి

లేపాక్షి మండలం చోళ సముద్రం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుధామణిపై గత ప్రభుత్వ హయాంలో 'నాడు-నేడు' పథకం నిధులు పక్కదారి పట్టించారంటూ పిఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర ఆరోపించారు. బుధవారం డీఈఓను కలిసి వినతిపత్రం అందజేసి, తక్షణమే విచారణ జరిపి నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్