ఆగి ఉన్న ఆటోను ఢీ కొని.. వ్యక్తికి గాయాలు

చిలమత్తూరు మండలం కోడికొండ చెక్పోస్ట్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజి, నందిని దంపతులు ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజి కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. క్షతగాత్రుడిని 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్