రసాయనం కలిపిన నీరు తాగి 13 గొర్రెల మృతి

కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన రైతు కృష్ణకు చెందిన 13 గొర్రెలు బుధవారం వ్యవసాయ పొలాల్లో రసాయనం కలిపిన నీరు తాగడం వల్ల మృతి చెందాయి. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ. 1,60,000 నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.

సంబంధిత పోస్ట్