మహిళా భద్రత, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు...

శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, మహిళల భద్రతను బలోపేతం చేయడం, సైబర్ నేరాలను అరికట్టడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రాత్రి పోలీస్ అధికారులు గ్రామాలు, కాలనీలను సందర్శించి ప్రజలతో సమావేశమై, మహిళల రక్షణకు సంబంధించిన నూతన చట్టాలలోని కీలక నిబంధనలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్