ఆర్థిక చేయూతను అందిస్తానన్న సీఎం హామీ మేరకు చెక్కులు పంపిణీ

పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా తలుపుల మండలం పెద్దన్నవారి పల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, గురువారం కదిరి పట్టణంలో రెండు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు, కదిరి ఆర్డీవో వి. వి. ఎస్. శర్మ సమక్షంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా ఒక కుటుంబానికి 3 లక్షలు, మరో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్