కదిరిలో కార్డెన్ సర్చ్

ఆదివారం తెల్లవారుజామున కదిరి పట్టణ శివారులోని కుమ్మరోళ్లపల్లి, ఎర్రగుంటపల్లి కాలనీల్లో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కదిరి డీఎస్పీ శివ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణాను అరికట్టడంతో పాటు నేరాలను కట్టడి చేసేందుకే ఈ కార్డెన్ సెర్చ్‌ను చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్