తలుపుల: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ...

గురువారం, తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి దిగే హెలిప్యాడ్ ప్రదేశంతో పాటు, పింఛన్లు పంపిణీ చేయనున్న లబ్ధిదారుల నివాసాలను వారు సందర్శించారు.

సంబంధిత పోస్ట్