కదిరిలో కొడుకును రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి

కదిరి పట్టణం సైదాపురంలో మద్యం సేవించి తల్లిదండ్రులతో గొడవ పడుతున్న గణేశ్ అనే యువకుడిని తండ్రి నారాయణ స్వామి రోకలిబండతో కొట్టి చంపాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో గణేశ్ అక్కడికక్కడే మరణించాడు. సీఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్