పాలిటెక్నిక్ పరీక్షకు ఉచిత శిక్షణ

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ -2026 పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ భాస్కర్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసుకున్న, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్