కదిరి: 'పెన్షన్లు పంపిణీలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది'

పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఏపీ కూటమి ప్రభుత్వం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కదిరి ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. నల్లచెరువులో ఆయన మాట్లాడుతూ 4000, 6000, 15000 రూపాయల పెన్షన్లు దేశంలో యే రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. ప్రతిపక్ష వైసీపీ ఈ విషయాన్ని గమనించి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్