కదిరి: గిరి ప్రదక్షిణ చేసిన శ్రీవారి భక్తులు

కదిరి పట్టణ సమీపంలోని కుమ్మరవాండ్ల పల్లి గ్రామంలో కాటమ రాయుడుగా, చెంచు లక్ష్మీ సమేతంగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోతాద్రికి ( కదిరి కొండ )కు శుక్రవారం పెద్దఎత్తున శ్రీవారి భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్బంగా శ్రీవారి గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తులకు ఆలయ అధికారులు, తీర్థప్రసాదాలు అందించారు. స్తోత్రాద్రికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన గిరి ప్రదక్షిణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్