కదిరి: సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి.. సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పెద్దన్నవారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుస్థిర ప్రభుత్వంతోనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమని, 94 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచిన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సుపరిపాలన అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఎంపీ బీకే పార్ధసారధి, మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్