కదిరి: జిల్లా మహాసభలను విజయవంతం చేయండి: సీపీఎం

కదిరి పట్టణంలో ఈనెల 27, 28 వ తేదీలలో జరుగుతున్న సీపీఎం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పట్టణ కార్యదర్శి జి. ఎల్ నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిత్యం ప్రజల బాగుకోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిజాయితీగా, నిస్వార్ధంగా, నికరంగా పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఎం జిల్లా మహాసభల జయప్రదానికి పట్టణ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్