కదిరి: బాలికల వసతి గృహమును ప్రారంభించిన ఎమ్మెల్యే

కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం లో కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కంది కుంట వెంకట ప్రసాద్ గురువారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు సౌకర్యాలు కల్పించటం కోసం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్