కదిరి పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం నందు నల్లచెరువు మండలం లో వెలసిన శ్రీ పాలపాటిదీన్నే ఆంజనేయ స్వామి దేవాలయం అధ్వర్యంలో జరిగే ఉత్సవాలుశ్రావణమాస మహోత్సవ ఆహ్వాన పత్రికలను కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈ వో, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్ రాజశేఖర్ గారు తదితరులు పాల్గొన్నారు.