కదిరి బాలికల జడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ కంది కుంట విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు. ఎంఎల్ఏ మాట్లాడుతూ. విద్యా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు.