జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కదిరి విద్యార్థుల జయభేరి...

ఆదివారం కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గౌరీ బిందునూరులో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కదిరి విద్యార్థులు కటాస్ విభాగంలో 11 మంది విజయం సాధించారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాస్టర్ అక్బర్ అలీ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో, ముఖ్యంగా ఆత్మరక్షణకు ఉపయోగపడే కరాటేలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పోటీలు సోమవారం ప్రకటించబడ్డాయి.

సంబంధిత పోస్ట్