కదిరి పట్టణంలో బుధవారం మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంటతో పాటు మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఇతర అగ్ర నాయకులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.