నల్లచెరువు: అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని బసవన్న కట్ట వీధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కొత్తగా మంజూరు అయిన స్పౌస్ పింఛన్ లను లబ్దిదారుల వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్