హమాలీల సమస్యలు పరిష్కరించండి

ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు గురువారం కదిరి తహసిల్దార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. హమాలీ సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యేస్ పాయింట్లలో పనిచేసే హమాలీలకు ఎస్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు పని భద్రత కల్పించి, పనికి తగ్గ వేతనం ఇప్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్