కదిరి ప్రసన్న ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు

కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురం సమీపాన వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, పలు రకాల అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ పూజలు, హోమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పాపయ్య స్వామి ఈ పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ నైవేద్యాలు స్వీకరించారు. అయ్యప్ప మాలదారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్