గ్రామీణ ఉపాధి పథకంను యధావిధిగా కొనసాగించాలి...

గాంధీ వర్ధంతి సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శ్రీసత్య సాయి జిల్లాలో సామాజిక దీక్షలు చేపట్టారు. కదిరి పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప నిరాహార దీక్ష చేపట్టారు. భారతదేశంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు హక్కు అని, వారికి 200 రోజులు పని కల్పించాలని, కూలి రేట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్