కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. మరణానికి కారణాలు వడదెబ్బతో పాటు ఇతర కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్