కళ్యాణదుర్గం లో విషపు నీరు తాగి 20 గొర్రెల మృతి

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఓబుళపతికి చెందిన 20 గొర్రెలు విషపు నీరు తాగి శనివారం మృతి చెందాయి. ఓబుళపతి తన గొర్రెలను మేత మేపడానికి వదిలినప్పుడు, అవి యూరియా కలిపిన నీరు తాగడంతో మరణించాయి. ఈ సంఘటనతో బాధితుడు భారీగా నష్టపోయినట్లు వాపోయాడు.

సంబంధిత పోస్ట్