కుందుర్పిలో గిరి ప్రదక్షణకు భారీ తరలి వచ్చిన భక్తులు

ఆదివారం నాడు కుందుర్పిలో ఉన్న పురాతన కుందుర్పమ్మ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని గిరి ప్రదక్షిణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్