దుర్గం: నకిలీ విత్తనాల వల్ల పంట నష్టపోయామని రైతుల ఆందోళన

కళ్యాణదుర్గం రూపా ఫర్టిలైజర్స్ షాపులో నాసిరకం విత్తనాలు అమ్మడం వల్ల పంటలు నాశనమయ్యాయని శుక్రవారం రైతులు రూప ఫర్టిలైజర్స్ షాపు వద్ద ఆందోళన నిర్వహించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ఈ విషయంపై ఫర్టిలైజర్స్ షాపు యజమానులు, వ్యవసాయ అధికారులు స్పందించడం లేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఫర్టిలైజర్స్ షాప్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్