దుర్గం: విద్యార్థులను ముందుండి చదివిస్తా: ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం మండలం తూర్పు కోడిపల్లి గ్రామంలో 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదివారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను ముందుండి చదివిస్తా అన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన చౌడప్పను పరమార్శించి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని రూ. 10వేలు ఆర్ధిక సాయం అందించారు.

సంబంధిత పోస్ట్