దుర్గం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాల నరేంద్రబాబు మృతి

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాల నరేంద్రబాబు సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గతంలో ఆయనకు బైపాస్ హార్ట్ సర్జరీ జరిగింది. బెంగళూరుకు హెల్త్ చెకప్ నిమిత్తం వెళ్లిన ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స చేస్తుండగా మృతి చెందారన్నారు. బాల నరేంద్రబాబు కళ్యాణదుర్గం మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్, మున్సిపాలిటీలో కౌన్సిలర్, ఆంధ్రప్రదేశ్ పిసిసి సభ్యులుగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్