దుర్గం: తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన ధీరుడు వడ్డేఓబన్న

కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ లక్ష్మీదేవి ఆదివారం మాట్లాడుతూ, మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించారని అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అందరూ వడ్డే ఓబన్నను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్