కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఎర్రి స్వామి, రామాంజనేయులు, చిన్నయ్యతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 350 మంది ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ సంస్థ ఆధ్వర్యంలో దుబాయ్ టూర్ కు వెళ్లారు. యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడంతో పాటు, విమానాశ్రయంపై బాంబు దాడులు జరగడంతో వీరంతా అక్కడ చిక్కుకుపోయారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.