కళ్యాణదుర్గం: పాముకాటుతో వ్యక్తి మృతి

బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశులు పాము కాటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వ్యవసాయ తోటలో నిద్రిస్తున్న రామాంజనేయులుకు అర్ధరాత్రి పాము కాటు వేసింది. గమనించిన ఆయన తోటి వారికి తెలిపారు. చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్