కళ్యాణదుర్గం: బంకు దగ్ధంమైన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో సిలిండర్ పేలి హోటల్ బంకు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకుని బుధవారం కాలిపోయిన బంకును పరిశీలించి బాధితులకు ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు ధైర్యం చెప్పారు. డీఎస్పీకి ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఆర్డీఓతో కలసి విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. బాధితులకు ఎమ్మెల్యే రూ. 10వేలు ఆర్ధిక సాయం అందించారు.

సంబంధిత పోస్ట్