కళ్యాణదుర్గం: హిందూపురం ఎంపీ గురించి నారా లోకేష్

కళ్యాణదుర్గంలో శనివారం భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గురించి ప్రసంగించారు. లోకేష్ మాట్లాడుతూ, పార్థసారథి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని, అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కురుబ సోదరులకు అందించడానికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్