కళ్యాణదుర్గం: షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు

కళ్యాణదుర్గం పట్టణంలోని షిర్డీ సాయిబాబా దేవాలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. స్వామి దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్