కళ్యాణదుర్గం: తాగునీటి సమస్య పరిష్కరించిన ఉపాధ్యాయుడు

శెట్టూరు మండలంలోని చెర్లోపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పాఠశాల సిబ్బంది ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ బద్దేనాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సోమవారం పాఠశాలలో బోరు వేయించగా పుష్కలంగా నీరు పడ్డాయి. దీంతో పాఠశాల సిబ్బంది బద్దేనాయక్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్