కళ్యాణదుర్గం: కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్ - ఒకరు మృతి

శనివారం బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చెక్ పోస్ట్ సమీపంలో బీటీపీ కుడి కాలువలోకి ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న వ్యక్తి నీటిలో మునిగి ఊపిరాడక మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్