కళ్యాణదుర్గం: అనారోగ్యంతో అయ్యప్ప ఆలయ గురుస్వామి మృతి

కళ్యాణదుర్గం అయ్యప్ప దేవాలయ గురుస్వామి వెంకటేశులు శనివారం అనారోగ్యంతో బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అయ్యప్ప మాలదారులు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం పట్టణ భక్తులకు తీరని లోటుగా మారింది.

సంబంధిత పోస్ట్