కళ్యాణదుర్గం: పోలీసు ఉద్యోగం సాధించిన చిన్నంపల్లి బోయ నందిని

శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన బోయ ఈరన్న కూతురు బోయ నందిని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. దీంతో శుక్రవారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మా గ్రామం రైతు కుటుంబానికి చెందిన బోయ ఈరన్న కూతురు చదువు కోసం చాలా కష్టపడ్డారని. వారి కష్టానికి ఫలితం దక్కిందని. ఉద్యోగం సాధించడంతో పట్టణంలోని ప్రముఖ న్యాయవాది సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మరింత స్థాయికి ఎదగాలని కోరారు.

సంబంధిత పోస్ట్