మాజీ ఎంపీ రంగయ్యపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఫైర్

మాజీ ఎంపీ రంగయ్యపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా రంగయ్య నిద్రపోయారని విమర్శించారు. దొంగ సారా అమ్మి డబ్బులు దోచిన పార్టీని మీదంటూ, రైతుల మామిడికాయలను ట్రాక్టర్‌తో తొక్కించిన వ్యక్తే మీ నాయకుడని మండిపడ్డారు. మీ ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చుని మాట్లాడే దమ్ము, ధైర్యం నాకుంది' అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్