కళ్యాణదుర్గం: పోలేరమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కంబదూరు మండలం మేళ్లకుంట గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ జాతరకు ఎమ్మెల్యే సురేంద్రబాబు విచ్చేయగా, గ్రామస్థులు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే అమ్మవారికి పట్టువస్త్రాలు, పళ్ళు, పూలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలువురు నాయకుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పలకరించి ఆశీర్వాదం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్