కళ్యాణదుర్గం: డాక్టర్ రాయల్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం పట్టణంలో మృతి చెందిన డాక్టర్ రాయల్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డాక్టర్ రాయల్ మృతికి నివాళులర్పించారు. ఆయన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే పార్థివదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. డాక్టర్ గా రాయల్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

సంబంధిత పోస్ట్